తెలుగు సంగీత సాహిత్యాల పైన మక్కువతో గత 30ఏళ్ళుగా కవితలు, కథలు, విశ్లేషణలు, నవలలు రాస్తున్నాను, వీణ నేర్చుకున్నాను, రేడియో జాకీగా, న్యూస్ రీడర్ గా, మీడియా రంగంలో విభిన్న విభాగాలలో పని చేశాను. గతంలో కెనడా, న్యూ జీలాండ్, UK లలో నివసించి వచ్చి ఇప్పుడు USA లో ఉంటున్నాము.